Home / కళాశాలలు / ఎస్ ఎస్ ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ -ఒంగోలు
SSN Engineering College-Ongole

ఎస్ ఎస్ ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ -ఒంగోలు

ఎస్ ఎస్ ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ -ఒంగోలు
ఒంగోలు నగరమునకు 9 కి . మి దూరం లో ఉన్న ఈ కళాశాల జె ఎన్ టి యూ-కాకినాడ కు చెందినది . ఇక్కడకు ఏక్కడినుంచో విద్యార్థులు వస్తుంటారు బీహార్ వాళ్ళు అయితే మరి ఎక్కువ .. కళాశాల చూడటానికి పెద్ద కోట ఉన్నట్లుగా ఉంటుంది,ద్వారము దగ్గర ఒక పెద్ద సరస్వస్తి దేవి విగ్రహము ఉండటం విశేషం .. కళాశాల మూడు పక్కలను కలుపుతూ మధ్యలో పెద్ద గ్రౌండ్ ఉంటుంది .

లబ్ల్యూ ,లోపలి ఇన్ఫ్రా స్ట్రక్చర్ కుడా చాల బావుంటుంధి .. అధ్యాపకులు కుడా ఏక్కడినుంచో వచ్చినవాళ్లే తద్వారా పూర్తిగా ఇంగ్లీష్ భాషనే వాడుతారు . ఉచిత వైఫై ,నగరము తో పాటు పక్కపక్కనున్న ఉరులకు బస్సు సౌకర్యం కలదు .. బాల బాలికలకు వేర్వేరు హాస్టల్ వసతి ,కాంటీన్ సదుపాయం కూడా కలదు ,లైబ్రరీ సౌకర్యం కూడా కలదు .. స్పోర్ట్స్ రూమ్ ,జిమ్ సౌకర్యం కలదు.స్టూడెంట్స్ కు ప్రత్యేక శిక్షణ కోసం ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది..వాహనాలు పార్కింగ్ కోసం బైక్ షెడ్ కూడా ఉంది ..

డిపార్టుమెంట్లు :
సి.ఎస్.ఈ (CSE )
ఈ సి ఈ (ECE)
ఈ ఈ ఈ (EEE)
సివిల్ (CIVIL)
మెకానికల్ (MECH)

ఇతర కోర్సులు :

ఏం. బి. ఏ (MBA )

లొకేషన్ :
కర్నూల్ రోడ్ ,సంతనూతలపాడు -ఒంగోలు

About Rohith Chilukuri

mm
I'm a student, Exicted in Posting about the places and useful information in manaongole.com, and I'm glad to Share with the people ..

Check Also

ఎన్.ఆర్. ఐ జూనియర్ కళాశాల-ఒంగోలు

ఒంగోలు లోని ప్రముఖ జూనియర్ కళాశాలలో న్.ఆర్. ఐ (NRI) కాలేజీ ఒకటి .. .న్.ఆర్. ఐ అంటే ముందుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *