Home / చరిత్ర / కంబం చెరువు -ప్రకాశం జిల్లా

కంబం చెరువు -ప్రకాశం జిల్లా

                            ప్రకాశం జిల్లా లోని కంబం -రోడ్ మార్గమున గిద్దలూరు కు 36కి.మీ ,ఒంగోలుకు 108కి.మీ దూరములో ఉంది .. కంబం అంటే మనకి ముక్యం గా గుర్తొచ్చేది చెరువు .. ఈ కంబం చెరువు భారత దేశం లోని ప్రాచీన చెరువులలో ఒకటి,విజయనగర రాజు శ్రీ కృష్ణ దేవరాయలు యొక్క భార్య ఐన వరదరాజమ్మ (రుచిదేవి)ఈ బ్యారేజ్ ను గుండ్లకమ్మ కాలువ మీద నిర్మించబడినది ..

ఇది ఆసియా లోనే రెండొవ పెద్ద చెరువు గా ఉండటం విశేషం ,సుమారు 7 కి.మీ పొడవు,3. 5 కి.మీ వెడల్పు ఉంటుంది .. 20 వ శతాబ్దం చివర ఒక సెర్వేలో ఈ బ్యారేజ్ 57 అడుగులు(17 మి) ఉన్నట్లు సమాచారం ,సాగుదల కు వచ్చేసరికి ఈ చెరువు వల్లన 10,300 ఎకరాలకు నీరు చేరుతాయి ..

కంబం చెరువుకు రైల్ మార్గమున అయితే గుంటూరు -నంద్యాల రైల్వే లైన్ (సౌత్ సెంట్రల్ రైల్వే),రోడ్డు ద్వారా అయితే చుట్టుపక్కన ఉన్న అన్ని ప్రాంతాలనుంచి సదుపాయం కలదు,చెరువు కు పక్కనే ఒక కొండ మీదుగా రైల్వే లైన్ ఉంటుంది,ప్రకృతి ప్రేమికులు అయితే ఈ ప్రేదేశమును అస్సలు విడిచిపెట్టరు ..

2009 లో కంబం కాన్స్టిట్యూఎన్సీ గా మారింది ,2014 లో దీనిని గిద్దలూరు కాన్స్టిట్యూఎన్సీ లో కలిపివేయటం జరిగింది ,ఇది ఇపుడు కంబం మండలానికి హెడ్ క్వార్టర్స్ గా ఉంటూ ,మార్కాపురం రెవిన్యూ డివిజన్ లో ఉంది ….

About Rohith Chilukuri

mm
I'm a student, Exicted in Posting about the places and useful information in manaongole.com, and I'm glad to Share with the people ..

Check Also

దొనకొండ-ప్రకాశం జిల్లా

                              …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *