Home / చరిత్ర / కొత్తపట్నం బీచ్ -ఒంగోలు
Kothapatnam Beach-Ongole

కొత్తపట్నం బీచ్ -ఒంగోలు

ఒంగోలు నగరముకు 18 కీ .మీ దూరంలో వున్నా కొత్తపట్నం బీచ్ జాలరులకు పొట్ట కూడు అయ్యింది . ఆంధ్ర ప్రదేశ్ టూరిస్టు బోర్డు వారు ఇక్కడ ప్రత్యేకముగా బోటింగ్ ను ఏర్పాటు చేసి పర్యేతకులను కొంత దూరంవరకు తీసుకువెళ్తారు . ఇక్కడ బస చెయ్యడానికి టూరిజం బోర్డు వాళ్లు ప్రత్యేకంగా వసతి గృహాలు ,స్విమ్మింగ్ చేయడానికి అనుగుణం గా చిన్న స్విమ్మింగ్పూలు కూడ ఏర్పాటు చేసారు . ప్రతి సెలవుదినాల్లో ప్రజలు ఇక్కడికి ఏక్కువగా తరలివస్తారు ,ఈ కొత్తపట్నం బీచ్ ను పోర్టుగా చేద్దమని ముందు నిశ్చయించారు.. కొన్ని కారణముల వల్ల పనులు ఆపివేయటం జరిగింది .. కార్త్తిక పౌర్ణమి కి ఇక్కడి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తారు ,ఇక్కడి సూర్యోదయము చూడటానికి కుర్రవాళ్ళు తెలవర్జమున వెళ్లి కూర్చోవడం విశేషం . ఇక్కడి చూడదగినటువంటి వాతావరణము చిత్రాలు నిర్మించడానికి అనుగుణం గా ఉంటుంది ..

About Rohith Chilukuri

mm
I'm a student, Exicted in Posting about the places and useful information in manaongole.com, and I'm glad to Share with the people ..

Check Also

దొనకొండ-ప్రకాశం జిల్లా

                              …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *