Home / క్లీన్ ఒంగోలు / క్లీన్ ఒంగోలు -గ్రీన్ ఒంగోలు
Development's In Ongole City

క్లీన్ ఒంగోలు -గ్రీన్ ఒంగోలు

 

నగరం లోని జరుగుతున్న మార్పుల గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా బహిరంగ మూత్రవిసర్జన ను ఆపివేయటకోసం ప్రభుత్వం ఎక్కడిక్కడ మరుగుదొడ్లు ఏర్పాటు చేసారు .. కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర అయితే బయో -టాయిలెట్ కూడా నిర్మించారు ,ఇంకా జయరాం థియేటర్ ఎదురుగా ఒకటి ,జిల్లా కోర్ట్ బైట ఒకటి ,ఊర చెరువు దగ్గర….

 

లాయర్ పేట సాయిబాబా గుడి జంక్షన్ లో ఒకటీ ఇలా పలు చోట్ల ఏర్పాటు చేయటం వల్ల ప్రజలలో చైతన్యం వచ్చి బహిరంగ మల -మూత్రవిసర్జన చెయ్యకుండా ఉండటానికి ప్రభుత్వం నగరం లో ముఖ్యమైన ప్రదేశాల్లలో బ్యానెర్లను ,న్యూస్ చానెల్స్ లో ,న్యూస్ పేపర్ లో అయితే ప్రత్యేకంగా ఈ మూత్రవిసర్జన గురించి రాయడం జరుగుతోంది … సినిమా థియేటర్ల లో కూడా దీని ప్రాముఖ్యత ను తెలియచేయడానికి యాడ్స్ వెస్తూనేవుంటారు ,కేవలం మోడీ గారు చెప్పినట్లు స్వచ్ భారత్ ని మన ఒంగోలు లో కూడా స్వచ్ ఒంగోలు పేరుతో చేస్తున్నారు ….
క్లీన్ ఒంగోలు -గ్రీన్ ఒంగోలు

About Rohith Chilukuri

mm
I'm a student, Exicted in Posting about the places and useful information in manaongole.com, and I'm glad to Share with the people ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *