Home / చరిత్ర / దొనకొండ-ప్రకాశం జిల్లా
Donakonda Airport-Prakasam District

దొనకొండ-ప్రకాశం జిల్లా

                                                 ప్రకాశం జిల్లా కందుకూరు రెవిన్యూ డివిజన్ లో దొనకొండ మండలం లో దొనకొండ అనే ఊరు ఉంది .. ఈ ఊరుకు ఒక చరిత్ర ఉంది ఏమనగా గతం లో బ్రిటిష్ వాళ్ళు 2 వ ప్రపంచ యుద్ధం సమయం లో వారి అవసరాలకు విమానాశ్రయము ను నిర్మించారు. ప్రస్తుతం ఈ విమానాశ్రయము ఎయిర్పోర్ట్ అథారిటీ అఫ్ ఇండియా అద్వర్యం లో మూసివేయబడి ఉంది .. ఒంగోలు నుంచి దొనకొండకు రోడ్ మార్గమున 87 కి మీ ఉంటుంది ..

                                             గుంటూరు-గుంతకల్ రైల్వే లైన్ లో దొనకొండ గుంటూరు డివిజన్ కు చెందిఉంది (సౌత్ సెంట్రల్ రైల్వే ).. ఈ దొనకొండ మండలం కింద 30 గ్రామాలు ఉన్నాయి .. ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రము గా మారిన తర్వాత, ప్రభుత్వానికి దొనకొండ దరిదాపుల్లో భూములు ఎక్కువగా ఉండటం వల్ల ఆంధ్ర ప్రదేశ్ కు రాజధాని అయ్యే అవకాశం ఉందని అప్పటిలో వార్తలు వచ్చాయి .. దొనకొండ ను ఇపుడు పారిశ్రామిక కారిడార్ గా ప్రకటించింది ,గవర్నమెంట్ ఇప్పటికే 5000 ఎకరలను ఒక చైనా కంపెనీ కు ఇవ్వటానికి ఒప్పందం కుదుర్చుకుంది,,టైటాన్ మెటల్స్ అండ్ మినరల్స్ లిమిటెడ్ వారు ఏ క్షణము లోనైనా ప్రారంభం చేయవచ్చు .ఈ ప్రాజెక్ట్ ఖర్చు 6000 కోట్ల దాకా ఉంటుంది ..


  ఈ సందర్భము లో మంత్రి సిద్ద రాఘవరావు గారు మాట్లాడుతు సింగపూర్ ,హాంగ్ -కాంగ్ నుంచి మరెన్నో కంపెనీలు రాబోతున్నాయి అని అన్నారు ,దర్శి -దొనకొండ,పొదిలి-కనిగిరి -పామూరు-రామాయపట్నం కు ఫోర్ లైన్ రోడ్లను ప్రకటించారు ..ఇది జరిగితే ప్రకాశం జిల్లా బాగా అభిరుద్ది చెందుతుంది ,అంతేకాకుండా చాల మందికి ఉపాధి కలుగుతుంది … 

About Rohith Chilukuri

mm
I'm a student, Exicted in Posting about the places and useful information in manaongole.com, and I'm glad to Share with the people ..

Check Also

భూమి ఫౌండేషన్-ఒంగోలు

గత రెండు సంవత్సరాలుగా ఒంగోలు లోని మార్పులు మీరు గమనించేవుంటారు .దీనికీ కారణము ఒంగోలు లోని భూమి ఫౌండేషన్ .. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *