Home / కళాశాలలు / నారాయణ జూనియర్ కాలేజీ-ఒంగోలు
Narayana Junior College-Ongole

నారాయణ జూనియర్ కాలేజీ-ఒంగోలు

ఒంగోలు లోని ప్రముఖ జూనియర్ కళాశాలలో నారాయణ జూనియర్ కాలేజీ ఒకటి .. .నారాయణ అంటే మనకు ముందుగా గుర్తుకువచ్చేది నెల్లూరు . ఒంగోలు లో నారాయణ సంస్థ వాళ్ళవి రెండు క్యాంపస్ లు ఉన్నాయి .. కోర్ట్ సెంటర్ రవీంద్ర భారతి స్కూల్ ముందు ఒకటి ,లేబర్ ఆఫీస్ ఎదురుగా బాలికల క్యాంపస్ ఉంది . బాల బాలికలకు వేర్వేరు తరగతి గదులు కలవు ..

బ్రాంచులు :
ఎం.పి .సి (MPC )
బై పి సి (BIPC )
సి ఈ సి (CEC )
విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కోసం ఐ సి (IC) బ్యాచ్లు కలవు ..

About Rohith Chilukuri

mm
I'm a student, Exicted in Posting about the places and useful information in manaongole.com, and I'm glad to Share with the people ..

Check Also

ఎస్ ఎస్ ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ -ఒంగోలు

ఎస్ ఎస్ ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ -ఒంగోలు ఒంగోలు నగరమునకు 9 కి . మి దూరం లో ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *