Home / చరిత్ర / నెమలిగుండెం-ప్రకాశం జిల్లా
Nemali gundem-Prakasam Dist

నెమలిగుండెం-ప్రకాశం జిల్లా

ప్రకాశం జిల్లాలో గిద్దళూరు సమీపం లో నెమలిగుండెం అనే పుణ్యక్షేత్రము వుంది . రంగనాయక స్వామివారు వున్నా ఈ దేవాలయము బాగా ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఒకటి గా నిలిచింది .. ఇక్కడి గుడి తో పాటుగా నీటి కొలనూ ఉంది . పర్యాటకులను మిక్కిలి ఆనందపరిచే ఈ కొలను నెమలి యొక్క ఆకారము లో వున్నందు వలన దీనికి నెమలిగుండెం అనే పేరు వచ్చింది .. పూర్వం ఒక ముని మహా విష్ణువు కు అభిషేకము చేయదలిచినవాడై ఓ చిన్న గొయ్యను తీసెను . ఆ తర్వాత అది పెద్ద గుండము గా మారెను .. ఇక్కడ వున్నా జలపాతాలు సందర్శకులను మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి .ఈ ప్రదేశాన్ని చూడటానికి అన్ని ప్రాంతాలనుంచి ప్రజలు తరలి వస్తున్నారు.

About Rohith Chilukuri

mm
I'm a student, Exicted in Posting about the places and useful information in manaongole.com, and I'm glad to Share with the people ..

Check Also

దొనకొండ-ప్రకాశం జిల్లా

                              …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *