Home / ఇంటర్వ్యూస్ / నేను మోడీ ప్రపంచాన్ని ముందుండి నడిపించగలమ్ :: డోనాల్డ్ ట్రంప్
U.S. President Donald Trump shakes hands with India's Prime Minister Narendra Modi as they begin a meeting in the Oval Office of the White House in Washington, U.S., June 26, 2017. REUTERS/Carlos Barria - RTS18QG4

నేను మోడీ ప్రపంచాన్ని ముందుండి నడిపించగలమ్ :: డోనాల్డ్ ట్రంప్

మూడు దేశాల పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం ఇరువురు నాయకులు సంయుక్త ప్రకటన చేశారు. ట్రంప్‌ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత మోదీ తొలిసారి ఆయనతో భేటీ అవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వైట్‌హౌస్‌లో దాదాపు 20 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపిన ఇరువురు నేతలు రక్షణ, ఉగ్రవాదం, ఎనర్జీ రంగాలపై చర్చించినట్లు వైట్‌ హౌస్‌ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాకుండా మంగళవారం రాత్రి ట్రంప్‌తో కలిసి మోదీ డిన్నర్‌ చేస్తారని చెప్పారు. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ట్రంప్‌ తొలి అధికారిక డిన్నర్‌ మోదీదే కావడం విశేషం.

About Rohith Chilukuri

mm
I'm a student, Exicted in Posting about the places and useful information in manaongole.com, and I'm glad to Share with the people ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *