Home / కళాశాలలు / ఎన్.ఆర్. ఐ జూనియర్ కళాశాల-ఒంగోలు
NRI Junior College-Ongole

ఎన్.ఆర్. ఐ జూనియర్ కళాశాల-ఒంగోలు

ఒంగోలు లోని ప్రముఖ జూనియర్ కళాశాలలో న్.ఆర్. ఐ (NRI) కాలేజీ ఒకటి .. .న్.ఆర్. ఐ అంటే ముందుగా గుర్తుకువచ్చేది గుంటూరు ,2012 లో న్.ఆర్. ఐ వారు ఒంగోలు లో కుడా మొదటి సారి గా స్థాపించారు . తరువాత ఏడాది ఇంకో బ్రాంచ్ ను కూడా ప్రారంభించారు ..రంగరాయుడు చెరువు దగ్గర లో ఉన్న పోలేరమ్మ గుడి దగ్గర మెయిన్ బ్రాంచ్ ఉంది .. బాల బాలికలకు వేర్వేరు తరగతి గదులు ,బస్సు సౌకర్యం కూడా కలదు..

బ్రాంచులు :
ఎం.పి .సి (MPC )
బై పి సి (BIPC )
సి ఈ సి (CEC )
విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కోసం ఐ సి (IC) బ్యాచ్లు కలవు ..

About Rohith Chilukuri

mm
I'm a student, Exicted in Posting about the places and useful information in manaongole.com, and I'm glad to Share with the people ..

Check Also

ఎస్ ఎస్ ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ -ఒంగోలు

ఎస్ ఎస్ ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ -ఒంగోలు ఒంగోలు నగరమునకు 9 కి . మి దూరం లో ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *