Home / స్కూల్స్ / పేస్ గ్లోబల్ పాఠశాల-ఒంగోలు
Pace Global School - ongole

పేస్ గ్లోబల్ పాఠశాల-ఒంగోలు

పేస్ గ్లోబల్ పాఠశాల ఒంగోలు నగరంలోని రైల్వేస్టేషన్ కు దగ్గరగా ఉంది.ఈ పాఠశాలలో ఎల్ కే జి నుంచి 10 వ తరగతి వరకు కలదు. ఇక్కడ కో-ఎడ్యుకేషన్ కలదు,ఇక్కడ ఉపాద్యాయులు 10 వ తరగతి వాళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇస్తారు అంతేకాకుండా ప్రతి ఒక్క విద్యార్థి మీద ప్రత్యేక శ్రద్ద వహిస్తారు చదువు తో పాటు ఆటలు మరియు కరాటే వంటివి మరి ఎన్నో నేర్పిస్తారు. నగరం చుట్టుప్రక్కల నుంచి విద్యార్థులు రావడానికి బస్సు సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ వాతావరణం కూడా చాల నిర్మానుష్యంగా ఉంటుంది.ప్రతిసంవత్సరం వార్షిక దినోత్సవం కూడా జరుపుతారు.

 

About Gireesh Meda

I'm a student.Fascinated to Know about ongole and make Others to know..

Check Also

భాష్యం పబ్లిక్ స్కూలు-ఒంగోలు

భాష్యం పబ్లిక్ స్కూలు రామ్ నగర్ 8వ లైను లో ఉన్నది. ఈ పాఠశాలలో ప్రీకేజీ నుండి 10 వ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *