Home / స్కూల్స్ / భాష్యం పబ్లిక్ స్కూలు-ఒంగోలు
Bhashyam Public School-Ongole

భాష్యం పబ్లిక్ స్కూలు-ఒంగోలు

భాష్యం పబ్లిక్ స్కూలు రామ్ నగర్ 8వ లైను లో ఉన్నది. ఈ పాఠశాలలో ప్రీకేజీ నుండి 10 వ తరగతి వరకు కలదు. దీనిని గుంటూరు భాష్యం వాళ్లు 2012 న ఒంగోలు లో ప్రారంభించారు. ఇక్కడ పిల్లలు క్రమశిక్షణగా ఉంటారు.ఈ స్కూలు కు మరో బ్రాంచ్ మంగమూరు రోడ్ లోని రెవిన్యూ కాలనీ లో ఉన్నది. . దీనిలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు కలదు. ఈ స్కూలు కు బయట ఊర్ల నుండి విద్యార్థులు రావటానికి బస్సు సౌకర్యం కలదు.ఈ పాఠశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం విహారయాత్రలుకు వెళ్తారు. ప్రతి సంవత్సరం వార్షిక దినోత్సవం జరుపుతారు.

 

TIMINGS :
ఉ 9.00 -సా 5.00

About Vasu Ajjam

mm
I'm a Engineering Student . Interested in sharing my views and thoughts with the people. I Love to write,share and interact .

Check Also

శ్రీ సూర్య విద్యానికేతన్ – ఒంగోలు

                              …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *