Home / క్లీన్ ఒంగోలు / భూమి ఫౌండేషన్-ఒంగోలు
Bhoomi Foundation-Ongole

భూమి ఫౌండేషన్-ఒంగోలు

గత రెండు సంవత్సరాలుగా ఒంగోలు లోని మార్పులు మీరు గమనించేవుంటారు .దీనికీ కారణము ఒంగోలు లోని భూమి ఫౌండేషన్ .. ప్రస్తుతం సాఫ్ట్ వెర్ దిగ్గజం ఐన టెక్ మహీంద్రా కంపెనీ లో పనిచేస్తున్న తేజస్వి తన ఊరు కోసం ఏదోకటి చెయ్యాలని నిశ్చయించి మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినట్లు స్వచ్ భారత్ కార్యక్రమాన్ని ఒంగోలు లో ప్రారంభించింది .. పద్దెనిమిది నెలలుగా ఒంగోలు ను శుభ్రం చేస్తూ ,ఇపుడు దీనిని హైదరాబాద్ లోకూడా విస్తరించారు .. ఒంగోలు లో ఇప్పటికే ఆర్ టి సి బస్టాండ్ ,న్ టి ఆర్ విగ్రహం ,గాంధీ పార్క్ ,ప్రకాశం భవనము,బొమ్మరిల్లు,పాత రామకృష్ణ హై స్కూల్ లో మరియు ఇలాంటివి ఇంకెన్నో ప్రాజెక్టులు చేసారు ..

 

 

 

 

 

 

పది మందితో మొదలైన ఈ భూమి టీమ్ ఇపుడు వేయి కి పైగా ఉన్నారు ..ఇందులో ఎక్కువగా చదువుకొనే విద్యార్థులు ఉండటం పెద్ద విశేషం .. ప్రతి ఆదివారం ఉదయం ఐదు గంటలనుంచి వీళ్ళు పని మొదలుపెట్టి మద్యానం కళ్ళ పని పూర్తిచేసేస్తారు . ఇప్పటికే ఈ ఫౌండేషన్ ను నారా చంద్ర బాబు నాయుడు గారు ,వెంకయ్య నాయుడు గారు ,దామచర్ల జనార్దన్ గారు మరియు కొందరు ప్రముఖులు ప్రోత్సహించారు.

భూమి ఫౌండేషన్ యొక్క కార్యక్రమాలు ఇందులో చూడగలరు ::

About Rohith Chilukuri

mm
I'm a student, Exicted in Posting about the places and useful information in manaongole.com, and I'm glad to Share with the people ..

Check Also

కంబం చెరువు -ప్రకాశం జిల్లా

                            ప్రకాశం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *