Home / చరిత్ర / భైరవకోన-శివ పార్వతుల మహాపుణ్యక్షేత్రము
Bhairavakona-prakasam dist

భైరవకోన-శివ పార్వతుల మహాపుణ్యక్షేత్రము

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు పశ్చిమ దిక్కున నల్లమల కొండల్లో ఉన్న భైరవకోన అనే పవిత్ర ప్రదేశం వుంది. ఈ ప్రదేశం ఒక ప్రాచీన శివాలయం.ఒంగోలుకు 147 కీ .మీ దూరంలో వున్నా ఈ భైరవకోన అతి పురాతనమైన స్ధలములలో  ఒకటిగా నిలిచింది … ఇక్కడ 200 మీటర్ల ఎత్తు నుండి పడుతున్న  జలపాతం ఉంది, ఇక్కడ కొండలో చెక్కిన ఎనిమిది దేవాలయాలు ఉన్నాయి. 104 ఫైగా గుండాలు వున్నాయి.భైరవకోనకు భక్తులను ఆకర్షిస్తున్న ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, కార్తిక్ పూర్ణిమ రోజున ఆలయంలో పార్వతీ దేవత విగ్రహంపై చంద్రుని కాంతి వస్తుంది.

పూర్వం శివ పార్వతులు ఇద్దరు ఈ ప్రదేశమున విహరించు చుండగా ఇక్కడి ఆహ్లదకరమైన వాతావరణము నకు మిక్కిలి ఆనందిచి. వారిదగ్గరున్నా ఆ శివ లింగమును అక్కడ విడిచి తమ పయనమును కొనసాగించిరి .ఇది క్రి .పు ::: 7-8 వ శతాబ్దానికి చెందినది అని పరిశోధకులు నిర్దారించారు-

About Rohith Chilukuri

mm
I'm a student, Exicted in Posting about the places and useful information in manaongole.com, and I'm glad to Share with the people ..

Check Also

దొనకొండ-ప్రకాశం జిల్లా

                              …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *