Home / చరిత్ర / మాలకొండ-ప్రకాశం జిల్లా
Malakonda-Prakasam District

మాలకొండ-ప్రకాశం జిల్లా

ప్రకాశం జిల్లా లోని మాలకొండ (వలేటివారిపాలెం )ఒంగోలు కు 77 కి .మీ దూరములో ఉంది .. శ్రీ మాల్యాద్రి లక్ష్మి నరసింహస్వామి వారు ఇక్కడ బాగా ప్రసిద్ధి ,స్వామి వారికి ఒక చేతిలో శంకుచక్రం ,మరొక చేతిలో సుదర్శన చక్రం,శ్రీ మహాలక్ష్మి దేవి స్వామి వారి తొడ మీద కూర్చొని ఉంటుంది ..

మనకి ఉన్న నవనరసింహ రూపాలలో మాల్యాద్రి ఒకటి ,మాల్యాద్రి అనగా పర్వతాలన్ని ఒక పూల మాల లో ఉంటాయి అని అర్ధం ,ఆందుకే ఈ ప్రాంతానికి మాలకొండ అనే పేరు వచ్చింది .. మాలకొండకు పశ్చిమ దిక్కున అహోబిలం నరసింహా స్వామి ,ఉత్తర దిక్కున శ్రీశైలం, దక్షిణాన వృచర్చల క్షేత్రము , మాల్యాద్రి కి తూర్పున సింగరాయకొండ లోని నరసింహస్వామి ఉంటారు .. ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణమును చూసి ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్లాలని ఎవరు అనుకోరు , స్వామివారిని దర్శించుకోవడానికి రెండు కొండల మధ్యలో నుంచి వెళ్లాల్సి వస్తుంది , అది కేవలం ఒక మనిషి పట్టే చోటు మాత్రమే ఉంటుంది ..

ఎతైన కొండలు ,గృహాలు,కోయిల కిలకిల రావాలు ,ఆలయ ప్రాంగణము చూసి విడిచి వెళ్లేవారు ఉండరని చెప్పవచ్చు ..

About Rohith Chilukuri

mm
I'm a student, Exicted in Posting about the places and useful information in manaongole.com, and I'm glad to Share with the people ..

Check Also

దొనకొండ-ప్రకాశం జిల్లా

                              …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *