Home / స్కూల్స్ / రవీంద్ర భారతి హై స్కూల్- ఒంగోలు
Ravindra Bharathi High School-Ongole

రవీంద్ర భారతి హై స్కూల్- ఒంగోలు

ఒంగోలు లోని రవీంద్ర భారతి హై స్కూల్ కోర్ట్ సెంటర్ -నారాయణ జూనియర్ కాలేజీ కి ఎదురుగా ఉంది ,ఇక్కడ 8 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు ఉంటుంది ,నర్సరీ నుంచి 7 వ తరగతి వరకు దేవుడు చెరువు సెంటర్ లోని మరొక క్యాంపస్ లో ఉంటుంది , 10 వ తరగతి విద్యార్థులకు ఇక్కడి అధ్యాపక బృందం ఐ. ఐ. టీ పై ప్రత్యేక శిక్షణ ఇస్తారు,ప్రతి విద్యార్థి పై ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది ,చదువే కాకుండా ఇక్కడ పిల్లలకు కరాటే ,అన్ని రకముల ఆటలు నిర్వహిస్తారు పుస్తకాల కోసం ప్రత్యేక మైన లైబ్రరి కూడా ఉంది …

దేవుడు చెరువు లోని క్యాంపస్:

 

టైమింగ్స్ :

ఉ :: 9:00 నుంచి సా ::5:00

డైరెక్టర్:

రవి రాజు గారు,లక్ష్మి గారు

 

About Rohith Chilukuri

mm
I'm a student, Exicted in Posting about the places and useful information in manaongole.com, and I'm glad to Share with the people ..

Check Also

భాష్యం పబ్లిక్ స్కూలు-ఒంగోలు

భాష్యం పబ్లిక్ స్కూలు రామ్ నగర్ 8వ లైను లో ఉన్నది. ఈ పాఠశాలలో ప్రీకేజీ నుండి 10 వ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *