Home / సినిమా ఇండస్ట్రీ / విలన్ కాదు హీరో
ramzan kanukaga.....

విలన్ కాదు హీరో

ప్రకాశ్‌రాజ్‌ మహబూబ్‌నగర్‌లోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.  ఆయన రంజాన్‌ కానుకగా అదే గ్రామానికి చెందిన చోటేమియా అనే ఓ ముస్లిం వ్యక్తికి ‘ప్రకాశ్‌రాజ్‌ ఫౌండేషన్‌’ తరఫున పాడైపోయిన ఇంటిని బాగుచేయించాడు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా తెలుపుతూ అక్కడి గ్రామస్థులతో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు. కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకున్న కొద్ది నెలల్లోనే ప్రకాశ్‌ రాజ్‌ ఆ గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు.

 

About Vasu Ajjam

mm
I'm a Engineering Student . Interested in sharing my views and thoughts with the people. I Love to write,share and interact .

Check Also

ఆ సినిమా రీమేక్ చేయాలనుంది

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ బర్ఫీ ని కోలీవుడ్ రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. 2012లో రిలీజ్ అయిన ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *