Home / చరిత్ర / శ్రీగిరి -ఒంగోలు నగరము
Srigiri-Ongole City

శ్రీగిరి -ఒంగోలు నగరము

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్న ఈ శ్రీగిరి దేవాలయము .. నగరము లో ఉన్న అన్ని గుళ్ల కన్నా గొప్ప ప్రాధాన్యత కలిగి ఉన్నది . ఒంగోలు నగరములో మధ్యన ఒక పర్వతము మీద ఈ దేవాలయము వున్నది . శ్రీ ఆలూరు వెంకట రమణ రావు గారు స్వామి వారి మీద ఉన్న అపారమైన భక్తీతో ఈ దేవాలయమును నిర్మించబడినది . అటువంటి మహోన్నత కలిగిన ఈ గుడి ఆంధ్ర ప్రదేశ్ లోనే మూడవ ప్రముఖ శ్రీవారి ఆలయము గా నిలిచింది మొదటిగా తిరుమల తిరుపతి దేవస్థానము ,రెండవది ద్వారక తిరుమల (చిన్న తిరుపతి ) కాగా , మూడవది ఈ ఒంగోలులోని శ్రీగిరి కావటం విశిష్టం .ఆలయం లో ప్రతి నెలకు బ్రహ్మోత్సవములు జరపటం ఇంకొక విశిష్టం . ఇక్కడి శ్రీవారి గుడి తో పాటుగా సుబ్రహ్మణ్యేస్వర స్వామి వారి దేవాలయము కూడ వున్నది. ఈ గుడి నందు అయ్యప్ప స్వామి ,మల్లికార్జున స్వామి ,కామాక్షమ్మవారు కలరు .
ఈ సుబ్రహ్మణ్యేస్వర స్వామి వారి దేవాలయమునకు ఎడము పక్కన ఒక పెద్ద ఆంజనేయస్వామి విగ్రహమూ కలదు . ఒంగోలుకు నాలుగైదు మైళ్ల దూరములో ఉండగానే ఈ ఎతైన విగ్రహము దర్శనము అవుతుంది . ఇక్కడి ఆనందకరమైన వాతావరనుము ,చెట్ల పచ్చదనము ,కోయిల కిలకిలలు చూసి ఆనందించని మానవుడు ఉండకపోవడంలో అతిశయోక్తి లేదని చెప్పవచ్చు ..

About Rohith Chilukuri

mm
I'm a student, Exicted in Posting about the places and useful information in manaongole.com, and I'm glad to Share with the people ..

Check Also

దొనకొండ-ప్రకాశం జిల్లా

                              …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *