Home / కళాశాలలు / శ్రీ ఉమామహేశ్వర జూనియర్ కాలేజీ- ఒంగోలు

శ్రీ ఉమామహేశ్వర జూనియర్ కాలేజీ- ఒంగోలు

ఒంగోలు లోని ప్రముఖ జూనియర్ కళాశాలలో శ్రీ ఉమామహేశ్వర జూనియర్ కాలేజీ ఒకటి ..బాలికలకు ఈ కళాశాల బాగా సురక్షితం గా ఉంటుంది.. వీ ఐ పి రోడ్ లో మెయిన్ క్యాంపస్ ఉంది, దాని పక్కనే గోవిందంబికా క్యాంపస్ ఉంది ,కళాశాల కు ఆవరణ లోనే బాల బాలికలకు వేర్వేరు హాస్టల్ ఉంది ,వేర్వేరు తరగతి గదులు కలవు ..

బ్రాంచులు :
ఎం.పి .సి (MPC )
బై పి సి (BIPC )
సి ఈ సి (CEC )
హెచ్ ఈ సి (HEC )
విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కోసం ఐ సి (IC) బ్యాచ్లు కలవు ..

About Rohith Chilukuri

mm
I'm a student, Exicted in Posting about the places and useful information in manaongole.com, and I'm glad to Share with the people ..

Check Also

ఎస్ ఎస్ ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ -ఒంగోలు

ఎస్ ఎస్ ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ -ఒంగోలు ఒంగోలు నగరమునకు 9 కి . మి దూరం లో ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *