Home / కళాశాలలు / శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ-ఒంగోలు
Sri Chaitanya Junior College-More Campus

శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ-ఒంగోలు

ఒంగోలు లోని ప్రముఖ జూనియర్ కళాశాలలో శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ ఒకటి .. .చైతన్య అంటే ముందుగా గుర్తుకువచ్చేది విజయవాడ . ఒంగోలు లో శ్రీ చైతన్య వాళ్ళవి మూడు క్యాంపస్ లు ఉన్నాయి .. రంగరాయుడు చెరువు ప్రక్కన అయ్యప్ప స్వామి గుడి దగ్గరలో మెయిన్ బ్రాంచ్ ఉంది,గాయత్రీ మందిరము దగ్గర ఒకటి ,మోర్ సూపర్ మార్కెట్ పైన ఇంకొకటి ఉంది . బాల బాలికలకు వేర్వేరు తరగతి గదులు ,బస్సు సౌకర్యం కూడా కలదు..

బ్రాంచులు :
ఎం.పి .సి (MPC )
బై పి సి (BIPC )
సి ఈ సి (CEC )
విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కోసం ఐ సి (IC) బ్యాచ్లు కలవు ..

About Rohith Chilukuri

mm
I'm a student, Exicted in Posting about the places and useful information in manaongole.com, and I'm glad to Share with the people ..

Check Also

ఎస్ ఎస్ ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ -ఒంగోలు

ఎస్ ఎస్ ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ -ఒంగోలు ఒంగోలు నగరమునకు 9 కి . మి దూరం లో ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *