Home / స్కూల్స్ / శ్రీ రామ కృష్ణ ఇంగ్లీష్ మీడియం హై స్కూలు-ఒంగోలు
Sri rama krishna english medium high school-Ongole

శ్రీ రామ కృష్ణ ఇంగ్లీష్ మీడియం హై స్కూలు-ఒంగోలు

శ్రీ రామ కృష్ణ ఇంగ్లీష్ మీడియం హై స్కూలు భాగ్య నగర్ 3వ లైను లో ఉన్నది. ఈ పాఠశాలలో ఏల్ కేజీ నుండి 10 వ తరగతి వరకు కలదు. ఇక్కడ పిల్లలు క్రమశిక్షణగా ఉంటారు. ఇక్కడకు బయట ఊర్ల నుండి విద్యార్థులు రావటానికి బస్సు సౌకర్యం కలదు.ఈ పాఠశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం విహారయాత్రలుకు వెళ్తారు. ప్రతి సంవత్సరం వార్షిక దినోత్సవం జరుపుతారు.,చదువే కాకుండా ఇక్కడ పిల్లలకు కరాటే ,అన్ని రకముల ఆటలు నిర్వహిస్తారు పుస్తకాల కోసం ప్రత్యేక మైన లైబ్రరి కూడా ఉంది,ప్రతి విద్యార్థి పై ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది …

టైమింగ్స్ :

ఉ :: 9:00 నుంచి సా ::5:00

కరెస్పాండంట్ :

వి .వి .నరసింహారెడ్డి గారు

About Rohith Chilukuri

mm
I'm a student, Exicted in Posting about the places and useful information in manaongole.com, and I'm glad to Share with the people ..

Check Also

భాష్యం పబ్లిక్ స్కూలు-ఒంగోలు

భాష్యం పబ్లిక్ స్కూలు రామ్ నగర్ 8వ లైను లో ఉన్నది. ఈ పాఠశాలలో ప్రీకేజీ నుండి 10 వ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *