Home / స్కూల్స్ / శ్రీ సూర్య విద్యానికేతన్ – ఒంగోలు
Sree Surya vidyaniketan-Ongole

శ్రీ సూర్య విద్యానికేతన్ – ఒంగోలు

                                                     శ్రీ సూర్య విద్యానికేతన్ పాఠశాల ఒంగోలు లోని అన్నవరప్పాడు 2 వ లైన్ లో ఉంది.ఈ పాఠశాలకు డైరెక్టర్-శ్రీ మాలె సురేష్ రెడ్డి గారు.ఈ పాఠశాల లో ఎల్ కే జి నుంచి 10 వ తరగతి వరకు ఉంటుంది. ఇక్కడ కో-ఎడ్యుకేషన్ ఉంది,10 వ తరగతి వాళ్ళకి ప్రత్యేక శిక్షణ కలదు. నగరం చుట్టుప్రక్కల నుంచి విద్యార్థులు రావడానికి బస్సు సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ పాఠశాలలో విద్య తో పాటు క్రమశిక్షణ మరియు ఆటలు కూడా బాగా ప్రోత్సహిస్తారు. ప్రతిసంవత్సరం వార్షిక దినోత్సవం జరుపుతారు ఇక్కడ వాతావరణం కూడా చాల బాగుంటుంది.                                                         

                 

About Gireesh Meda

I'm a student.Fascinated to Know about ongole and make Others to know..

Check Also

భాష్యం పబ్లిక్ స్కూలు-ఒంగోలు

భాష్యం పబ్లిక్ స్కూలు రామ్ నగర్ 8వ లైను లో ఉన్నది. ఈ పాఠశాలలో ప్రీకేజీ నుండి 10 వ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *