Home / రెస్టారెంట్స్ .. / సరోవర్ హోటల్ -ఒంగోలు
Sarovar Hotel-Ongole

సరోవర్ హోటల్ -ఒంగోలు

సరోవర్ హోటల్స్ & రిసార్ట్స్ అనేది భారతదేశంలో ఒక ప్రైవేటు యాజమాన్యము .. ఇది భారతదేశంలో 3 వ అతి పెద్ద హోటల్ గా ఉంది, ఇది భారతదేశం మరియు విదేశాల్లో చాలా హోటళ్లు కలిగి ఉన్నాయి . ఈ సంస్థ కార్ల్సన్ హాస్పిటాలిటీ తో ప్రపంచవ్యాప్తంగా అనుబంధంగా ఉంది. ఈ హోటల్ లో దెశ విదేశాల్లో నైపుణ్యత కలిగిన చెఫ్ లు ఉండటం విశేషం. రుచులతో పాటు ఇక్కడ కార్యములు జరుపుటకు బాంకెట్ ఉంది ,విశాలమైన డైనింగ్ హాల్ ,వాహనాలు నిలుపుటకు పెద్ద స్థలము కలదు, .. ఈ సరోవర్ హోటల్ ఒంగోలులోనే మొట్టమొదటి త్రీ స్టార్ హోటల్ గా నిలిచింది ..
ఒంగోలుకు ఆయా పనులకు వచ్చిన విదేశీయులు ఇక్కడ ఎక్కువగా బస చేస్తుంటారు . సాయంత్రమ్ వేళ్ల ల్లో పిల్లలు ఆడుకోవటానికి చిన్న గార్డెన్ కూడా ఏర్పాటు చేసారు .హోటలోని గదులు చాలా చక్కగా నడుపుతుంటారు,మైన్టైనెన్సు ,ఎల్లపుడు వైఫై కనెక్షన్ తో ఉంటుంది ,లాండ్లైన్ కనెక్షన్ కుడా ఉంటుంది .. చిత్రాలు తీయుటకు వచ్చిన చిత్ర యూనిట్ అంతా ఈ హోటలు లోనే ఎక్కువగా ఉంటారు ..
మరిన్ని వివరముల కోసం ఈ వెబ్సైటు ను సంప్రదించండి -www.sarovarhotels.com

About Rohith Chilukuri

mm
I'm a student, Exicted in Posting about the places and useful information in manaongole.com, and I'm glad to Share with the people ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *