Home / చరిత్ర / సాయిబాబా మందిరము -ఒంగోలు నగరము
Sai Baba Temple-Ongole City

సాయిబాబా మందిరము -ఒంగోలు నగరము

ప్రకాశం జిల్లా ఒంగోలు నగరము మధ్యలో సాయి బాబా గారి మందిరము ఉంది . ప్రతి గురువారము ఈ గుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి . ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారి సమాధి ఉండటం ఒక విశేషము.మందిరానికి కుడి పక్కన దత్తాత్రేయూడి క్షేత్రము కూడా ఉంటుంది . ఆలయములో అమ్మవారు ఉండటం ఇంకొక విశేషము. ఇక్కడి యాజమాన్యం పర్వదినమున ప్రత్యేక అన్నదాన కార్యక్రమము నిర్వతిస్తారు. వృద్దులకు ఇక్కడి యాజమాన్యం హోమియోపతి మందులు కూడా కల్పిస్తారు.
భక్తులు తమ కోరికలను తీర్చుకోవడానికి ప్రసాదాలు పంచుతుంటారు . ప్రతి గురువారము ఇక్కడ ప్రత్యేక సేవలు జరుగుతుంటాయి ,భక్తులు బాబా గారికి వస్త్రాలు ,ప్రసాదాల రూపంలో తమ తమ కోరికల్ను తీర్చుకుంటారు ..

About Rohith Chilukuri

mm
I'm a student, Exicted in Posting about the places and useful information in manaongole.com, and I'm glad to Share with the people ..

Check Also

దొనకొండ-ప్రకాశం జిల్లా

                              …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *