Home / సినిమా ఇండస్ట్రీ / సౌత్‌కి సై అంటున్న ప్రియాంకా చోప్రా..
Priyanka Chopra

సౌత్‌కి సై అంటున్న ప్రియాంకా చోప్రా..

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఫుల్ ఫాంలో ఉన్నాడు. వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణిలో ఘనవిజయం సాధించిన బాలయ్య త్వరలో పైసా వసూల్ సినిమాతో మరో డిఫరెంట్ లుక్ లో రెడీ అవుతున్నాడు. పైసావసూల్ రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ సినిమాను మొదలు పెట్టాడు. తమిళ దర్శకుడు కెయస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ 102 వ సినిమా గురువారం (03-08-2017) ఉదయం రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది.

దర్శకుడు బోయపాటి శ్రీను బాలకృష్ణపై చిత్రీకరించిన తొలిషాట్ కు క్లాప్ కొట్టారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ నటులు మురళీమోహన్, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ లు నటిస్తున్నారు. సికే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పి కళ్యాణ్ నిర్మిస్తుంగా చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.

About Gireesh Meda

I'm a student.Fascinated to Know about ongole and make Others to know..

Check Also

రామ్ చరణ్ కు అరుదైన రికార్డు ..

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రంగస్థలం 1985. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *