Home / చరిత్ర / మల్లవరం – ప్రకాశం జిల్లా
Mallavaram prakasam dist.

మల్లవరం – ప్రకాశం జిల్లా

మల్లవరం  అను  గ్రామం  ప్రకాశం జిల్లాలోని  మద్దిపాడు మండలానికి  చెందినది . మల్లవరం ఒంగోలు నుండి 18 కి. మీ దూరంలో ఉన్నది. ఇక్కడ శ్రీనివాసుడి గుడి ప్రసిద్ధమైనది . ఈ దేవాలయాన్ని విజయనగర రాజవంశానికి  చెందిన శ్రీకృష్ణదేవరాయుడు నిర్మించారు. ఇక్కడ వెంకటేశ్వరస్వామి దేవాలయంతో పాటు పోలేరమ్మ తల్లీ దేవాలయము మరియు శివాలయము ఉన్నవి. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లదకరంగా ఉంటుంది. ఈ దేవాలయం చుట్టూ గుండ్లకమ్మ బ్యారేజి నిర్మించబడి ఉంది. ఈ బ్యారేజిని చాలా మంది పర్యాటకులు సందర్శించెందరు. ఈ ప్రదేశం అందరు చూడదగినటువంటిది…

About Vasu Ajjam

mm
I'm a Engineering Student . Interested in sharing my views and thoughts with the people. I Love to write,share and interact .

Check Also

దొనకొండ-ప్రకాశం జిల్లా

                              …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *