Home / వార్తలు / 71వ స్వాతంత్ర దినోత్సవ వేడుక – ఒంగోలు
71 st Independence day celebrations-Ongole

71వ స్వాతంత్ర దినోత్సవ వేడుక – ఒంగోలు

71 వ స్వాతంత్ర దినోత్సవ వేడుక ఒంగోలు లో ఘనంగా జరిగింది. ఇస్లాం పేట లోని కోటిస్ మాల్ వాళ్ళు ,హోప్(HOPE) యూత్ క్లబ్ మరియు ఏ.పి .జె. అబ్దుల్ కలామ్ ( A.P.J. Abdul Kalam ) యూత్ క్లబ్ వారి ఆద్వర్యం లో జరిగింది. ఈ సందర్బంగా 70 అడుగుల జాతీయ జెండా ని ర్యాలీ లాగా నిర్వహించారు, ఈ ర్యాలీలో బొమ్మరిల్లు పిల్లలు మరియు ఆర్చిడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు.

అనంతరం బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ లోని గాంధీ బొమ్మకి పూల మాలలతో సత్కరించి ఆర్టీసీ బస్టాండ్ వరకు కొనసాగించారు. ఈ ర్యాలీ ముగిసిన తరువాత బొమ్మరిల్లు పిల్లలకు భోజన ఏర్పాట్లు చేసినట్లు రెహమాన్, భార్గవ్, రాజ్యలక్ష్మి గారు తెలియచేసారు.

About Vasu Ajjam

mm
I'm a Engineering Student . Interested in sharing my views and thoughts with the people. I Love to write,share and interact .

Check Also

రూపీ దెబ్బ..

ముంబై: రూపాయి విలువ పెరగడం దేశీయ అతిపెద్ద టెక్నాలజీ దిగ్గజం టీసీఎస్‌కు దెబ్బకొట్టింది. నేడు ప్రకటించిన 2017-18 ఆర్థిక సంవత్సర జూన్‌ త్రైమాసిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *