Home / థియేటర్లు / సత్యం థియేటర్ -ఒంగోలు
Satyam Theater-Ongole City

సత్యం థియేటర్ -ఒంగోలు

ఒంగోలు సత్యం థియేటర్ అరవై అడుగుల రోడు లో ఉంది .. ఈ థియేటర్ యూ.వి క్రియేషన్స్ వారి ఆద్వర్యం లో ఉంది .థియేటర్ లో 4కె ప్రొజెక్టర్ తో పాటు డాల్బీ ఆత్మోస్ సౌండ్ సిస్టమ్ వుంది, నగరము లో ఇటువంటి ప్రత్యేకత కలిగిన మొదటి థియేటర్ -సత్యం ..

హాల్ లో బయటి ఆహారమును లోపలకి రానివ్వరు .. థియేటర్ లోపలకి వెళ్తుండగా నే సెక్యూరిటీ వారు చెకింగ్ చేస్తారు.. ఎటువటి గుట్కా ,సిగరెట్ లాంటివి అనుమతించరు .. కార్లు,2 వీలర్లు కు పార్కింగ్ స్పేస్ కూడ కలదు .. థియేటర్ లోని లోపల ఉన్న సీట్లు కూర్చోవడానికిబాగా సౌకర్యము గా ఉంటాయి .

ఇంటర్వెల్ సమయము లో తినుటకు అన్ని రకముల పదార్ధాలు దొరుకుతాయి ..

హాల్ రేట్లు :
ప్లాటినం క్లాస్ (రెక్లింర్ ) : 250
గోల్డ్ క్లాస:150
ఎగ్జిక్యూటివ్ క్లాస్:80

ఆన్లైన్ టికెట్స్ :
paytm,Justickets

షో టైమింగ్స్ :
మార్నింగ్ షో :11:15 ఏ ఎం
మ్యాటినీ : 2:35 పి ఎం
ఫస్ట్ షో :6:15 పి ఎం
సెకండ్ షో : 9:35 పి ఎం

లొకేషన్:
అరవై అడుగుల రోడ్డు -ఒంగోలు

About Rohith Chilukuri

mm
I'm a student, Exicted in Posting about the places and useful information in manaongole.com, and I'm glad to Share with the people ..

Check Also

 గోరంట్ల సినిమాస్ -ఒంగోలు

      గోరంట్ల సినిమాస్ ఒంగోలు లోనే  మొట్ట మొదటి మల్టీప్లెక్స్ థియేటర్ .. ఇంతకుముందు ఈ మల్టీప్లెక్స్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *