Home / ఇంటర్వ్యూస్

ఇంటర్వ్యూస్

నేను మోడీ ప్రపంచాన్ని ముందుండి నడిపించగలమ్ :: డోనాల్డ్ ట్రంప్

మూడు దేశాల పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం ఇరువురు నాయకులు సంయుక్త ప్రకటన చేశారు. ట్రంప్‌ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత మోదీ తొలిసారి ఆయనతో భేటీ అవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైట్‌హౌస్‌లో దాదాపు 20 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపిన ఇరువురు నేతలు రక్షణ, ఉగ్రవాదం, ఎనర్జీ రంగాలపై చర్చించినట్లు వైట్‌ హౌస్‌ …

Read More »