Home / పోలిటిక్స్

పోలిటిక్స్

కమల్‌హాసన్‌ను ఒక్కరోజు సీఎం చేయాలి ..

సామాజిక, రాజకీయ అంశాలపై తనదైన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పే అతి కొద్ది మంది నటుల్లో అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌ ఒకరు. ఈ స్వభావమే అభిమానులకు ఆయనంటే విపరీతమైన గౌరవాన్ని పెంచింది. సాధారణ ప్రజల్లోనే కాదు సినీ ప్రముఖుల్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. తాజాగా మలయాళ దర్శకుడు ఆఫోన్స్‌ పుత్రేన్‌ (‘ప్రేమమ్‌’ ఫేం) కమల్‌పై నమ్మకాన్ని సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. శంకర్‌ దర్శకత్వం వహించిన ‘ఒకే ఒక్కడు’ చిత్రంలో అర్జున్‌ …

Read More »

కబాలి రాజకీయం లోకి వస్తాడా??

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశం గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న సంగతి తెలిసిదే. రజనీ ఇటీవల అభిమానుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు, ఇస్తున్న సంకేతాలు, ఆయన సన్నిహితులు చెప్తున్న మాటలు.. కచ్చితంగా రజనీ రాజకీయాల్లోకి వస్తారనే చాటుతోంది. తన తాజా చిత్రం ‘రోబో-2’ విడుదలైన అనంతరం ‘బిగ్‌ అనౌన్స్‌మెంట్‌’ చేస్తానని రజనీ సైతం ప్రకటించారు. ఆయన సొంతంగా రాజకీయ పార్టీ పెట్టే అవకాశముందని వినిపిస్తోంది. ఇదే విషయాన్ని …

Read More »