Home / ఫ్యామిలీ

ఫ్యామిలీ

నందమూరి తారక రామారావు

నందమూరి తారక రామారావు 1983 మే 20 న హైదరాబాద్ లో జన్మించారు. అతను తెలుగు నటుడు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి N. T. రామరావు యొక్క మనవడు. హైదరాబాడులోని విద్యారన్య ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. హైదరాబాద్ సెయింట్ మేరీ కళాశాలలో తన ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశాడు. అతను శిక్షణ పొందిన కూచిపూడి నృత్యకారుడు. అతను మేనపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద 2011 మే 5 …

Read More »

అల్లు అర్జున్ ఫ్యామిలీ

అల్లు అర్జున్ చెన్నైలో జన్మించారు. తన మొదటి సినిమా ఇండస్ట్రీ లో ఒక డాన్సర్ గా పరిచయమయ్యాడు.తరువాత గంగోత్రి మూవీ లో హీరో గా తన కెరియర్ని మొదలుపెట్టాడు. 6 మార్చ్ 2011 న హైదరాబాదులో స్నేహ రెడ్డిని అర్జున్ వివాహం చేసుకున్నాడు.అల్లు అర్జున్ కి ఒక బాబు,ఒక పాప జన్మించారు. వాళ్ళ పేర్లు అల్లు అయాన్ ,అల్లు అర్హ …

Read More »

బ్లాక్‌హెడ్స్‌ వస్తున్నాయా..?

కనీసం వారానికొకసారయినా ఏదో ఒక రకం ఫేస్‌ప్యాక్‌ వేస్తుంటే చర్మం మీద బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్‌ వంటివి రావు. ప్రతిరోజూ మైల్డ్‌ స్క్రబ్‌ వాడుతుంటే మృతకణాలతోపాటు బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్‌ ఏర్పడవు. నాణ్యమైన ఆస్ట్రింజెంట్‌ అప్లయ్‌ చేసి తర్వాత పన్నీటిని అద్దాలి. ఇలా చేయడం వల్ల జిడ్డు వదిలి శుభ్రపడుతుంది. పన్నీటితో చర్మం సాంత్వన పొందుతుంది. దీంతో బ్లాక్‌హెడ్స్‌ రావడానికి అవకాశం ఉండదు.ఫేషియల్‌ క్రీమ్‌ల వాడకం కూడా బ్లాక్‌హెడ్స్‌ రావడానికి కారణమవుతుంటుంది. ముఖ్యంగా …

Read More »