Home / సినిమా ఇండస్ట్రీ

సినిమా ఇండస్ట్రీ

సౌత్‌కి సై అంటున్న ప్రియాంకా చోప్రా..

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఫుల్ ఫాంలో ఉన్నాడు. వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణిలో ఘనవిజయం సాధించిన బాలయ్య త్వరలో పైసా వసూల్ సినిమాతో మరో డిఫరెంట్ లుక్ లో రెడీ అవుతున్నాడు. పైసావసూల్ రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ సినిమాను మొదలు పెట్టాడు. తమిళ దర్శకుడు కెయస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ 102 వ సినిమా గురువారం (03-08-2017) ఉదయం రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. దర్శకుడు బోయపాటి …

Read More »

కూతుర్లకు తండ్రి ఎప్పుడూ హీరోనే

ఫొటో చూస్తే అల్లు అర్జున్‌ ఫాదర్‌హుడ్‌ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నట్లు అనిపిస్తోంది కదా. ముద్దుల కూతురు అర్హాని గాల్లోకి ఎగరేసి, ముచ్చటపడిపోతున్నారు బన్నీ. చిన్నారి అర్హా చిరునవ్వులు చిందిస్తూ కనువిందు చేసిన వేళ కెమెరా క్లిక్‌మంది. స్టిల్‌ అదిరింది.‘‘కూతుళ్లకు ఫస్ట్‌ లవ్‌ ఎవరంటే అది నానే. అలాగే వాళ్లకు నాన్న ఎప్పుడూ హీరోనే’’ అంటూ ఫొటో కింద తండ్రీ కూతుళ్ల అనుబంధం గురించి  పేర్కొన్నారు బన్నీ.

Read More »

ముందే వస్తున్న బాలయ్య..?

నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ పైసా వసూల్. బాలయ్య డిఫరెంట్ మేకోవర్లో కనిపిస్తున్న పైసా వసూల్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. షూటింగ్ మొదలైన రోజునే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసిన పూరి.. ఇప్పుడు సినిమాను అనుకున్న సమయం కన్నాముందే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఆగస్టు రెండో వారాని కల్లా పైసా వసూల్ ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని …

Read More »

ఆ సినిమా రీమేక్ చేయాలనుంది

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ బర్ఫీ ని కోలీవుడ్ రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. 2012లో రిలీజ్ అయిన ఈ సినిమాలో  రణ్‌బీర్‌ కపూర్‌, ప్రియాంక చోప్రా, ఇలియానాలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను తమిళ స్టార్ హీరో ధనుష్ రీమేక్‌ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే నటుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ మరో అవార్డు విన్నింగ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకోనున్నాడు. ఇటీవల కాలంలో దక్షిణాది …

Read More »

రామ్ చరణ్ కు అరుదైన రికార్డు ..

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రంగస్థలం 1985. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చరణ్ కెరీర్ లోనే బిగెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 51 కోట్ల వరకు బిజినెస్ పూర్తి చేసుకుంది. శాటిలైట్ హక్కులకు గాను 16 …

Read More »

భారీ కలెక్షన్లుతో నాని

హీరో నాని నటించిన ‘నిన్ను కోరి’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. రెండు రోజుల్లో రూ. 20 కోట్ల మార్క్‌ను దాటింది. జూలై 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజున రూ.10.6 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు సాధించింది. రెండో శనివారం రూ. 9.60 కోట్లు గ్రాస్‌ వసూళ్లు సొంతం చేసుకుంది. మొత్తం రెండు రోజుల్లో మొత్తం రూ. 20.20 కోట్లు గ్రాస్‌ సాధించిందని ట్రేడ్‌ …

Read More »

అప్పుడు ఈగ ఇప్పుడు చేపగా రాబోతున్న నాని

నాని కథానాయకుడిగా నటించిన ‘ఈగ’ చిత్రాన్ని ప్రేక్షకులకు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పుడు ఓ చేప నేపథ్యంలో సినిమా రాబోతోంది. అది కూడా నాని ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ప్రశాంత్‌ శర్మ దర్శకుడిగా పరిచయమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ మొదలైనట్లు టాక్‌. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ని సైతం రూపొందించారట. అయితే …

Read More »

ప్రేమలో పడిన:-శ్రుతి హాసన్‌

శ్రుతి హాసన్‌.. లండన్‌కి చెందిన థియేటర్‌ యాక్టర్‌ మైఖెల్‌ కోర్సేల్‌తో ప్రేమలో ఉన్నట్లు కొన్ని నెలలుగా వూహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు శ్రుతి లండన్‌నుంచి ముంబయికి వస్తూ అతన్ని కూడా తీసుకురావడంతో పుకార్లకు మరింత వూతమిచ్చినట్లైంది. తాజాగా ఈ విషయమై శ్రుతి హాసన్‌ ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. ‘నేను నా జీవితంలో వంద విషయాలతో ప్రేమలో ఉన్నా. నా వ్యక్తిగత విషయాల గురించి నేను మాట్లాడను. అవి నాకు ఎంతో అమూల్యమైనవి. …

Read More »

ప్రతినాయకుడిగా మారిన కధానాయకుడు – శ్రీకాంత్

ఈతరం ప్రేక్షకులకు శ్రీకాంత్‌ హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తెలుసు. కానీ, ఆయన తెలుగు తెరకు పరిచయమైంది విలన్‌గానే. కెరీర్‌ స్టార్టింగ్‌లో నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్స్‌ చేసిన శ్రీకాంత్, తర్వాత హీరోగా టర్న్‌ తీసుకుని సక్సెస్‌లు అందుకున్నారు. ఇటీవల క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా టర్న్‌ తీసుకున్న ఆయన మళ్లీ విలన్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాలకృష్ణ హీరోగా కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో సి. కల్యాణ్‌ నిర్మించనున్న సినిమాలో శ్రీకాంత్‌ విలన్‌గా నటించనున్నారని …

Read More »

“స్పైడర్‌ మాన్‌ హోమ్‌” కమింగ్‌

‘స్పైడర్‌ మాన్‌’ సిరీస్‌లో మరో కొత్త చిత్రం వస్తోంది… అదే ‘స్పైడర్‌ మాన్‌ హోమ్‌ కమింగ్‌’. థామస్‌ స్టాన్లే హాలాండ్‌ కథా నాయకుడు. మిచెల్‌ కీటన్‌, రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ ప్రధాన పాత్రధారులు. మార్వెల్‌ కామిక్స్‌, కొలంబియా పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని రూపొందించాయి. జులై 7న తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ‘‘స్పైడర్‌మాన్‌ సిరీస్‌లో వచ్చిన ప్రతి చిత్రం ఆకట్టుకొంది. ఇందులోనూ స్పైడర్‌ మాన్‌ చేసే అద్భుతమైన విన్యాసాలు …

Read More »